Analyst Damu Balaji : హై కోర్ట్ జడ్జి అవినాష్ రెడ్డి డబ్బుకి అమ్ముడుపోయాడు… సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ ఏం చెప్పాడు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కోర్ట్ తీర్పు రిజర్వు చేయడం వెనుక కుట్ర…

దాము బాలాజీ మాట్లాడుతూ కోర్ట్ గురించి న్యాయమూర్తుల గురించి మీడియాలో డిబేట్స్ పెట్టడం వల్ల న్యాయ స్థానాల మీద సాధారణ జనాలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని తెలిపారు. వివేకానంద హత్య కేసులో అవి జరుపుతున్న విచారణ గురించి కోర్ట్ పనితీరు గురించి కొన్ని మీడియా సంస్థలు పెడుతున్న డిబేట్స్ లో న్యాయ మూర్తులు అమ్ముడుపోతున్నారు అన్నట్లుగా వాఖ్యణించడం, కేసులో తెర్పులను వాళ్ళే చెప్పడం చేస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.

వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హై కోర్ట్ లో సుధీర్ఘ వాదనలు జరుగగా కోర్ట్ తీర్పును 31 వ తేదికి రిజర్వు చేసింది. అందుకు పలు కారణాలు పేర్కొన్నప్పటికీ వైసీపీ వ్యతిరేక ఛానెల్స్ పనిగట్టుకుని జడ్జి అమ్ముడు పోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఛానెల్ లో సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ అనే ఆయన జడ్జి తీర్పు రిజర్వు చేసాడంటే మూటలు అందుంటాయి అంటూ మాట్లాడారని, అలా కామెంట్స్ చేయడం వల్ల న్యాయస్థానాల మీద నమ్మకం పోతుందని తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago