Featured

Analyst Shravan Kumar : చిరంజీవి మోసపోయాడా… కోర్ట్ కేసులో తెర వెనుక ఉన్నది ఎవరు…: అనలిస్ట్ శ్రవణ్ కుమార్

Analyst Shravan Kumar : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే అది వెంటనే వైరల్ అవుతుంది. అందుకే సెలెబ్రిటీల మీద ఏదో ఒక గాసిప్ పుట్టించి సోషల్ మీడియాలో మంచి వ్వ్యూస్ లైక్స్ వస్తాయని చాలమంది నేడు అసత్యాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు బయట కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సినిమా కత నాదే వాళ్ళు కాపీ కొట్టారంటూ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఒక భూమి విషయంలో శ్రీకాంత్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించాడు. దేంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి మోసపోయాడా…

ఈ ఇష్యూ గురించి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ కొంత మంది మీడియా హైప్ కోసం కూడా ఇలాంటివి చేస్తుంటారు. అయితే న్యాయ స్థానం నిజానిజాలను తేలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు. చిరంజీవి గారికి జూబ్లీహిల్స్ లోని సొసైటీ లో 600 గజాల భూమి ఉంది. అయితే అది చిరంజీవిది కాదు అంటూ నేడు శ్రీకాంత్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది. జూబ్లీహిల్స్ సొసైటీ ఒక జటిల పదార్థం అక్కడ సవ్యంగా భూముల వివరాలు లేవు అందుకే తరచూ సమస్యలు వస్తున్నాయి అంటూ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

చిరంజీవి గారు స్వయంగా ల్యాండ్ విషయం పట్టించుకుని ఉండకపోవచ్చు, ఆయన సిబ్బంది మేనేజర్లు ఎవరైనా సరైన అవగాహన లేకుండానే ల్యాండ్ కొనుగోలు చిరంజీవి గారితో చేయించి ఉండవచ్చు అంటూ కేసుకు మరో కోణం తెలిపారు. కోర్ట్ వద్దకు వివాదం వెళ్ళింది కాబట్టి ఇరు పక్షాల వద్ద ఉన్న డాక్యూమెంట్స్ బట్టి అసలు ఎవరి ల్యాండ్ అన్నది నిర్ణయిస్తారు అంటూ తెలిపారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగా కూడా ఇలాంటి కేసులు చిరంజీవి గారి మీద వేసి ఉండవుచ్చు. ఏ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువవుతున్నాయి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago