తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లోనే కాక కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించిన గొప్ప ఆర్టిస్ట్ నటుడు ఆనంద్ భారతి. ఆయన అనేక మలయాళ టెలివిజన్ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర అభిమానులకు కూడా చేరువయ్యారు. హీరోయిన్ ఊహను సపోర్టింగ్ రోల్స్‌లో ప్రముఖ నటుడు ఆనంద్ భారతి ఎక్కువగా తననే రికమెండ్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆయన్ని అడిగినపుడు ఈ విధంగా సమాధానమిచ్చారు .
సినిమాలతో బిజీగా గడుపుతున్న రోజుల్లో ఊహ అంటే చాలా ఇష్టమని ఆనంద్ భారతి చెప్పుకొచ్చారు. అది ఏ రకమైంది అంటే తనను ఒక సోదరి అన్న ఫీలింగ్ ఉండేదని ఆయన అన్నారు. ఆ అమ్మాయి 13 ఇయర్స్ ఉన్నపుడు తాను చూశానన్న ఆయన, మొదటిసారి బ్రౌన్ కలర్ కళ్లతో ఉన్న తనను చూశానని, వాళ్ల నాన్న తనకు బాగా సన్నిహితుడయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఆమెతో కలిసి దాదాపు 5, 6 సినిమాలు తీశానని ఆయన తెలిపారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆమెతో కలిసి నటించానని ఆయన అన్నారు.
ఇక రికమెండ్ చేశారు అన్న వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకిస్తూ, రికమెండ్ చేయలేదు. కానీ ఆ అమ్మాయి అంటే తనకిష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక శ్రీకాంత్ విషయానికొస్తే ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితుడని, ఇప్పటికీ కూడా వాళ్లు టచ్‌లోనే ఉన్నారని ఆనంద్ భారతి తెలిపారు. ఎప్పుడో ఒకసారి మాత్రం కలుస్తూ ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…