Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాలను బయట పెట్టడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఏదైనా పండుగలు ఉంటే తన ఇంటికి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండతో పాటు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటారు అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఇలా ఆనంద్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా రష్మిక ఆనంద్ ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి రష్మిక హ్యాపీ బర్త్డే ఆనందా అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు.
రషీ….
ఇలా ఆనంద్ మాటలకు రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది. ఇలా వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే రష్మికను ఆనంద్ దేవరకొండ ముద్దుగా రషీ అని పిలుస్తారని ఈ సందర్భంగా బయటపడటంతో అభిమానులు కూడా తనని ఆ పేరుతోనే పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…