Categories: FeaturedMovie News

Ananya Nagalla: టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లికి సిద్ధమైన అనన్య నాగళ్ళ… అందరికీ థాంక్స్ అంటూ కామెంట్స్!

Ananya Nagalla: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మల్లేశం సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మల్లేశం సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చినటువంటి వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తనకు మరింత గుర్తింపు తీసుకురావడంతో అనంతరం తనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఏ సినిమాలోను హీరోయిన్ కాకుండా, సహాయ నటి పాత్రలలో నటించే అవకాశాలు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా కీలక పాత్రలో నటించనుంది. ఈమె ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు ఫోటోషూట్లను నిర్వహిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంటారు.

Ananya Nagalla: వరుడిని వెతికినందుకు థాంక్స్..

సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనన్య నాగళ్ళ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ప్రొడ్యూసర్ రెండవ కుమారుడితో వివాహం సిద్ధమైందని త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన అనన్య నాగళ్ళ నాకు తెలియకుండా నాకోసం వరుడిని వెతికినందుకు థాంక్స్…అయితే నా పెళ్లి తేదీ ఎప్పుడో నాకు కాస్త చెప్పండి ఎందుకంటే నా పెళ్ళికి నేను రావాలి కదా అంటూ తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ తను పెళ్లి చేసుకోలేదని పరోక్షంగా ఈమె తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago