Ananya Nagalla: పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ళ గురించి పరిచయం అవసరం లేదు.ఈ విధంగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈమె కమెడియన్ ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా సందడి చేశారు.
ఈ విధంగా మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని మెప్పించిన ఈమెకు పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమెకు హీరోయిన్ గా మెయిన్ లీడ్ రోల్ రాకపోయినప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంటున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పలు సినిమాలలో పలు పాత్రలలో నటిస్తున్నప్పటికీ ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తాజాగా అనన్య నాగళ్ళ తన పుట్టినరోజు వేడుకలను స్నేహితుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకోవడమే కాకుండా తన పుట్టినరోజు వేడుకలలో బాగా చిల్ అవుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి సముద్ర తీరాన ఈమె ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు అలాగే బోట్లో ప్రయాణం చేస్తూ కేక్ కట్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…