Featured

Anasuya Bhardwaj : అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోడానికి ఆ డైరెక్టరే కారణమా..? మెల్లగా బుల్లితెర పై కనిపించదా..?

Anasuya Bhardwaj : బుల్లి తెర కు గ్లామర్ టచ్ ఇచ్చిన అతి కొద్ది మంది యాంకర్లలో అనసూయ మొదట గుర్తొస్తుంది. సాక్షి టీవీ లో న్యూస్ రీడర్ గా మొదలైన అనసూయ ప్రస్థానం జబర్దస్త్ తో కొత్త మలుపు తీసుకుంది. ఇక జబర్దస్త్ తో అనసూయ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. ఇక టీవీల్లో యాంకర్ గా వివిధ షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించి క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ దర్శకుడి సలహాతోనే జబర్దస్త్ కు గుడ్ బై…

జబర్దస్త్ షో వల్ల బాగా పాపులర్ అయిన వాళ్ళు ఇప్పుడు జబర్దస్త్ వీడిపోతున్నారు. కారణాలు ఏమైనా జబర్దస్త్ నుండి మాత్రం అందరూ వెళ్లిపోతున్నారు. ఇక ఈ లిస్ట్ లో ఇప్పుడు జబర్దస్త్ నుండి అనసూయ కూడా వెళ్ళిపోయింది. మా టీవిలో షో లో యాంకర్ గా చేస్తున్న అనసూయ ఆ షో కోసం జబర్దస్త్ వదిలేసింది అనసూయ అంటూ టాక్ వినిపించింది. అయితే అసలు కారణం వేరే ఉందని ఇపుడు వినిపిస్తోంది. అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంది. తాజాగా అనసూయ క్రిష్ డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి డేట్స్ సర్దుబాటు చేయడం కోసం జబర్దస్త్ వదిలేసిందట.

ఇక ఈ వెబ్ సిరీస్ లో అనసూయ ఒక వేశ్య పాత్రలో నటించనుందట. గురజాడ కన్యాశుల్కం నాటిక ఆధారంగా తీస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మధురవాణి లాంటి పాత్రలో కనిపించనుంది. ఇక కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగమార్తాండా సినిమాలో నటిస్తోంది. ఇక పుష్ప పార్ట్ 2 లో అనసూయ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఇలా ఈ హాట్ అంటీ సినిమాలవల్ల బిజీ అయి బుల్లితెర తగ్గించాలని అనుకుంటోందని ఓ వైపు వినిపిస్తోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago