Featured

Anasuya Bhardwaj : ముసలిదానివి అయ్యావ్…ముడతలు కనిపిస్తున్నాయి.. సరిగా మేకప్ చేసుకోలేదా, ఆ బట్టలేంటి… అనసూయ పై నెటిజన్స్ కామెంట్స్..!

Anasuya Bhardwaj : బుల్లితెర యాంకర్ గా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్న అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా తనకు వచ్చే కామెంట్స్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది. కొంత మంది అనసూయను బాగా ట్రోల్ చేస్తుంటారు. దీనికి అనసూయ కూడా ధీటుగా సమాధానం చెబుతుంటుంది. అయితే తాజాగా అనసూయ మరో ఫోటోషూట్ తో హడావిడి చేసింది.

ముసలిదానివి అయ్యావ్ .. ముడతలు కనిపిస్తున్నాయి.. గ్లో తగ్గింది, అంటూ కామెంట్స్…

తాజా ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా కొంతమంది నెటిజన్స్ ఏంటి ఇలా ఉన్నావ్ అనసూయ.. ముడతలు కనిపిస్తున్నాయి, ముసలిదానివి అయ్యావ్.. మేకప్ సరిగా వేసుకోలేదా, నీ ముఖం లో గ్లో తగ్గింది, అసలైన ఏజ్ తెలిసిపోతోంది.. ఆ డ్రెస్ ఏంటి నీకు ఏమి బాగాలేదు అంటూ కామెంట్స్ చేసారు. ఇక మరికొంత మంది మాత్రం చాలా అందంగా ఉన్నావ్ వావ్ అను.. అంటూ డ్రెస్ బాగుంది అంటూ కామెంట్స్ పెట్టారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనసూయ మరి ఇలాంటి కామెంట్స్ కి ఎలా స్పందిస్తుందో చూడాలి.

అనసూయ అటు జబర్దస్త్ తో పాటు సినిమా ఈవెంట్లతోను బిజీగా ఉంది. ఇక సినిమాల్లోను వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ధర్జా, వాంటెడ్ పండుగాడు, గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. ఇక పుష్ప తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ మళ్ళీ పుష్ప రెండవ భాగంలో కూడా నటించి అలరించునుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago