Movie News

Anchor Anasuya: అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లారే వరకు నాన్ స్టాప్ గా ఆ పని చేసిన అనసూయ… అలసిపోయానంటూ పోస్ట్!

Anchor Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకప్పుడు బుల్లితెరకు మాత్రమే పరిమితమైనటువంటి అనసూయ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని అదే క్రేజ్ తో ఏకంగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ వెండితెరకు మాత్రమే పరిమితమయ్యారు.

వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే ఆమె ఏ ప్రాజెక్టులో చేస్తున్నారు అనే విషయాన్ని తెలియ చేయకపోయినా షూటింగ్లో మాత్రం పాల్గొన్నట్టు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా అనసూయ షూటింగ్లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అర్థరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారే వరకు నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉందని…. ఇలా షూటింగ్లో పాల్గొని చాలా అలసిపోయాను అంటూ కొన్ని షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: గ్లామరస్ ఫోటోలను షేర్ చేసిన అనసూయ…


ఇలా సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈమె సముద్రపు ఒడ్డున తన భర్తతో కలిసి బికినీలో దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేశాయని చెప్పాలి. ఇప్పటికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago