Movie News

Sreeja Konidela: శ్రీజ జాతకం ఇలా ఉందా…ఏకంగా నాలుగు పెళ్లిళ్ళా… వైరల్ అవుతున్న వేణు స్వామి కామెంట్స్!

Sreeja Konidela: శ్రీజ కొనిదెల పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తెగా ఈమె అందరికి సుపరిచితమే ఈమె ఇండస్ట్రీ చాలా దూరంగా ఉన్నప్పటికీ ఈమె వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.శ్రీజ కాలేజీలో చదువుతున్న సమయంలోనే 2007వ సంవత్సరంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి శ్రీజ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత తన భర్తతో మనస్పర్ధలు రావడం వల్ల 2011వ సంవత్సరంలో ఈమె తనకు విడాకులు ఇచ్చారు.ఈ విధంగా విడాకులు తీసుకున్నటువంటి శ్రీజ బిడ్డతో సహా తన తండ్రి వద్దకు వచ్చారు. అయితే చిరంజీవి తన స్నేహితుడి కుమారుడితో మరొక పెళ్లి చేశారు. ఈ విధంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా వీరు మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఇప్పటికే వీరిద్దరికి విడాకులు అయ్యాయని తెలుస్తుంది. అయితే గతంలో వేణు స్వామి శ్రీజ జాతకం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sreeja Konidela: కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు…


శ్రీజ జాతకం కనుక చూస్తే ఈమె జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు దీంతో ఈమె జీవితంలో ఏకంగా నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయి అంటూ గతంలో వేణు స్వామి శ్రీజ జాతకం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయం పట్ల మెగా అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శ్రీజ కనుక నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే చిరంజీవి పరువు పోతుందని ఇప్పటికే ఈమె కారణంగా మెగా ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

15 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

16 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

23 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago