Featured

Anchor Anitha Chowdary : నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్…: యాంకర్ అనిత చౌదరి

Anchor Anitha Chowdary : కస్తూరి సీరియల్, రుతురాగాలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనిత చౌదరి అటు పబ్లిక్ షోస్ చేస్తూనే ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ లో మంచి గుర్తింలు తెచ్చుకుంది. ఇక సీరియల్స్, యాంకరింగ్ వల్ల ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నా హీరోయిన్ గా చేయకూడదనే ఉద్దేశంతో చేయలేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సినిమాల్లో నటించిన అనిత చాలా సినిమాల్లో పాత్రలను మిస్ చేసుకున్నాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే మంచి రోల్స్ వదులుకోనని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ వదులుకున్నా…

కస్తూరి సీరియల్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు టైటిల్ రోల్ అంటే అవగాహన లేదు. అదీకాక సీరియల్ విషయంలో ఫుల్ బిజీగా ఉండటం వల్ల సినిమా వదులుకున్నా. ఆ సినిమా చేసుంటే బాగుండు అని మల్లీ అనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ తో రెండో సారి ఫ్రెండ్ పాత్రలో తీన్మార్ సినిమాలో నటించాల్సింది ఆ సినిమా అవకాశం చేజారింది.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్…

ఇక చాలా సినిమాల్లో హీరోయిన్ అవకాశం వదులుకున్నాను అయితే పెళ్లయ్యాక అమెరికా కి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండటం వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాను అంటూ చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో నటించే అవకాశం రాలేదు, ఇప్పుడు వస్తే ఖచ్చితంగా చేస్తాను వాళ్లకు ఇదే నా రిక్వెస్ట్ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట్లాడారు. నాగార్జున గారు నాకు ఒక తెలియని టీచర్ అంటూ చెప్పారు అనిత.

Bhargavi

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

15 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago