Categories: FeaturedMovie News

Anchor Pradeep : మల్లేమాలకి మరో షాక్.. గుడ్ బై చెప్పనున్న యాంకర్ ప్రదీప్..!?

Anchor Pradeep : మల్లెమాల… ఒక అద్భుతమైన నిర్మాణ సంస్థ. ఒకప్పుడు మంచి సినిమాలు నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం బుల్లితెరమీద అభిమానులను ఆకట్టుకొనే ప్రోగ్రాములు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టీవీ లో జబర్దస్త్, క్యాష్, ఢీ, వంటి షో లతో సంచలనాలు సృష్టిస్తోంది. బుల్లితెర మీద టాప్ రేటెడ్ ప్రోగ్రాములుగా సాగుతున్నాయి. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో సీరియల్స్, రియాలిటీ షోలు చేయడం వీరి ప్రత్యేకత. అయితే ఈమధ్య ఈ నిర్మాణం సంస్థ నుండి కొంత మంది యాంకర్ లు వరుసగా దూరం అవుతున్నారు.

గుడ్ బై చెప్పనున్న యాంకర్ ప్రదీప్…

ఈ మధ్య మల్లెమాల ప్రోగ్రాములు కాస్త కళ తప్పినట్టు కనిపిస్తున్నాయి. టాప్ ఆర్టిస్టులు, యాంకర్లు షోల నుండి వెళ్లిపోవడమే దీనికి కారణం. అందులోను ముఖ్యంగా ఢీ, జబర్దస్థ్ షోలు రేటింగ్లు కూడా తగ్గుతున్నాయి. దీనికి కారణం జబర్దస్త్ నుండి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడం. అలాగే ఢీ షో నుంచి యాంకర్ రష్మీ, సుధీర్, దీపికా పిల్లి వెళ్లిపోవడం. సుధీర్ సినిమాల కారణంగా మల్లెమాలను వీడినట్లు సమాచారం. మరి మిగిలిన వారు ఎందుకు వెళ్లిపోయారో తెలియని పరిస్థితి. అయితే గతం లో నాగబాబు ఈటీవీని వీడే సమయంలో కొన్ని ఆరోపణలు చేశారు. మల్లెమాల వాళ్లు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఇస్తారు అని అంతే కాకుండా భోజనం సదుపాయాలు సరిగా కల్పించరని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ మల్లెమాలను వీడనున్నట్లు సమాచారం. ఢీ 14తో ప్రదీప్ అగ్రిమెంట్ ముగియనుందట… ఢీ 15లో ఇంక అతడు కొనసాగడు అని వార్తలు వస్తున్నాయి. ఢీ షోకి సుధీర్, హైపర్ ఆది రాక ముందు నుండి ప్రదీప్ సక్సెస్ ఫుల్ గా షోని నిర్వహిస్తున్నాడు. అపుడే సుధీర్ ఢీ షో నుంచి వెళ్లిపోయారు. ఇక ప్రదీప్ కూడా దూరమైతే ఆషో రేటింగ్ మరింత దిగజారడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago