Movie News

Anchor Rashmi: యాంకర్ రష్మీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? కెరీర్ కోసమే దాచిపెట్టిందా?

Anchor Rashmi: టాలీవుడ్ టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు.ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు హాజరవుతూ భారీ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.

Anchor Rashmi: రహస్యంగా వివాహం చేసుకున్న యాంకర్ రష్మీ… ఎవరినంటే!

ఇదిలా ఉండగా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోని ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Anchor Rashmi: రహస్యంగా వివాహం చేసుకున్న యాంకర్ రష్మీ… ఎవరినంటే!

ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తామిద్దరం మంచి స్నేహితులం అని రష్మీ సుధీర్ వారి ప్రేమ గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే తాజాగా రష్మికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెరియర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో…

యాంకర్ రష్మి ఎవరికి తెలియకుండా రహస్యంగా గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే వివాహం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తిని రష్మీ పెళ్లి చేసుకుందని ప్రస్తుతం అతనితో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుందని తెలుస్తోంది.ఇక తనకు పెళ్లి అయిన విషయం బయటపడితే తనకు అవకాశాలు తగ్గిపోయి తన కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయని అందుకే తన పెళ్లి విషయం బయట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై రష్మీ స్పందించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago