Featured

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

Anchor Rashmi: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సుడిగాలి సుదీర్ తో జతకట్టి పలు స్కిట్ లలో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే చాలామంది సుడిగాలి సుధీర్ రష్మీ జోడి ఇష్టపడటమే కాకుండా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటంతో చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

ఈ విధంగా తన గురించి వస్తున్న లవ్ ఎఫైర్స్ గురించి రష్మీ గతంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ మరోసారి ఈ వీడియో వైరల్ కావడంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుతూ తనకు సుడిగాలి సుధీర్ కు ఆ ఫైర్ గురించి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం సుడిగాలి సుదీర్ తో మాత్రమే కాకుండా, చలాకి చంటితో కూడా తనకు ఎఫైర్ పెట్టారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.మిగిలిన టీమ్ మెంబర్స్ అందరికీ పెళ్లి కావడంతో వారితో తనకు ఎలాంటి లింక్ పెట్టలేదని పెళ్లి కాని వారు అందరితోనూ తనకు ఎఫైర్స్ పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా మా అందరిదీ సేమ్ ఏజ్ కావడంతో చాలా మంది మా మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ భావించారు.

ఇలాంటి వార్తలను సరదాగా తీసుకుంటాను…

ఈ విధంగా తన గురించి వస్తున్న ఎఫైర్స్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, ఇలాంటి రూమర్స్ అన్నింటినీ తాను చాలా సరదాగా తీసుకుంటానని రష్మి తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిన తరువాత తనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ఏ విషయమైనా ముందు సీరియస్ గా తీసుకోకుండా చాలా సరదాగా తీసుకోవడం అలవాటు అయింది. అందుకే తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ ను కూడా తను పెద్దగా పట్టించుకోలేదని ఈ సందర్భంగా రష్మి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago