తెలుగు బుల్లితెర పై యాంకర్ రవికి ఉన్న గుర్తింపు గురించి, అతనికి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే,రవి మాస్ మహారాజా అనిపించుకున్నాడు.రవి తన మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.
నిజానికి మొదటి సీజన్ నుండి ఇతన్ని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నప్పటికి రవి మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. సీజన్ 5కి రవికి అన్ని విధాలుగా కుదరడంతో ఎంట్రీ ఇచ్చాను అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు రవి. రవి సంవత్సరంలో 365 రోజులు బిజీగా ఉంటారు. ఇది ఇలా ఉంటే గతంలో ఎవరూ ఊహించని విధంగా అది ఒక సినిమా ఫంక్షన్ వేడుకలో మాట్లాడిన మాటలు వల్ల వివాదంలో చిక్కుకున్న విషయం అందరికి తెలిసిందే.
నాగచైతన్య హీరోగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రవిని మూడేళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కించిందని ఈ సందర్భంలో తెలిపాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు పరధ్యానంలో ఆడవాళ్ళ గురించి బహిరంగానే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక అతని మాటలు సరిగ్గా వినపడకుండా రవి సూపర్ సార్ అన్నాడు. కొంచెం త్వరగా ముగించాలని టెన్షన్లో రవికి చలపతి మాట్లాడిన మాటలు సరిగ్గా వినపడకుండా రవి అలా అన్నాడట.
ఇక ఆ విషయం కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది. మా ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. తల్లి నా కూతురు నా భార్య వాళ్ల నేను ఎంత ప్రేమిస్తాను గౌరవిస్తాను. నేను ఆడవాళ్ళ గురించి ఎలా తప్పుగా మాట్లాడతాను. ఆ ఒక్క సినిమా వల్ల నేను మూడేళ్లు కోర్టు మెట్లు ఎక్కాను రవి ఒక సందర్భంలో తెలిపాడు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…