Rohini: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఈ పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకోవడం జరిగిందని పోలీసులు గుర్తించారు అంతేకాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ అయినటువంటి నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈమె మాత్రం తాను ఎలాంటి పార్టీకి వెళ్లలేదని హైదరాబాద్లో తన ఫామ్ హౌస్ లో ఉన్నానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఈమెకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ రావడంతో ఏకంగా తనని అరెస్టు చేసే రిమాండ్ కి పంపించారు. ఇలా ఈమె డ్రెస్ కేసు గురించి మర్చిపోకముందే మరో జబర్దస్త్ నటి డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.
బుల్లితెర నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన రోహిణి రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఆమె మాట్లాడుతూ బర్తడే పార్టీ అంటేనే నేను ఇక్కడికి వచ్చాను.
బర్తడే పార్టీ..
నాకు ఏం సంబంధం లేదు, నాకింకా టెస్టులు కూడా చేయలేదు, పాజిటివ్ కూడా రాలేదు, ఇలా ఎవరైనా పార్టీ అని పిలిస్తే వివరాలు తెలుసుకోకుండా వెళ్లొద్దు అంటూ మీడియాతో చెబుతున్న ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రోహిణి వ్యవహారం చూస్తే ఇదంతా ఫ్రాంక్ అని, స్పష్టంగా అర్థం అవుతుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమే ఇలా చేశారా లేకపోతే అందరిలో అవగాహన కల్పించడం కోసం ఇలాంటి వీడియోస్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…