NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వైవాహిక జీవితం ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పాలి. ఈమె స్టార్ హీరో భార్య అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాకి కూడా ఈమె చాలా దూరంగా ఉంటారు. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.
ఇక లక్ష్మీ ప్రణతి బయట ఎక్కడ కూడా పెద్దగా కనిపించరు. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా భార్యాభర్తల అన్న తర్వాత కోపాలు రావడం సర్వసాధారణం అయితే ఎన్టీఆర్ ప్రణతి మధ్య కూడా అలాంటి కోపతాపాలే ఉంటాయని తెలుస్తుంది.
ఆది సినిమా..
ఎన్టీఆర్ కి కనుక కోపం వస్తే తనకు నచ్చిన డిష్ చేసుకొని తినడం వల్ల తన కోపం తగ్గిపోతుందట కానీ లక్ష్మీ ప్రణతికి కోపం వస్తే కనుక ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాని పెట్టుకుని చూస్తారట ఈ సినిమా చూసిన తర్వాత ఆమె కోపం మొత్తం తగ్గుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంత కోపం చూపిస్తారో అంతే ప్రేమ ఎమోషన్స్ ను కూడా చూపిస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమా చూడగానే తన కోపం మొత్తం తగ్గిపోతుందని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…