Anchor Shiva: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 17 మంది కంటెస్టెంట్ లతో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రేక్షకులను సందడి చేస్తూ మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరుపుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదటి నుంచి బిందుమాధవి, అఖిల్ టైటిల్ రేసులో ఉన్నారు. ఇక వీరితో పాటుగా యాంకర్ శివ కూడా ఎంతో అద్భుతంగా టాస్క్ లు ఆడారు.
ఇలా వీరి మధ్య గట్టిపోటీ ఏర్పడినప్పటికీ చివరికి బిందుమాధవి టైటిల్ సాధించగా, అఖిల్ రన్నర్ గా మిగిలారు. ఇకపోతే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో యాంకర్ శివ ఎంతో అద్భుతంగా ఆడినప్పటికీ ఆయన మూడో స్థానంలో మాత్రమే నిలిచారని, ఎంతో అద్భుతంగా టాస్క్ లు ఆడిన చివరికి శివకు మిగిలింది ఏంటి అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ శివ తన తల్లిదండ్రులను కూడా వేదికపైకి పిలిచారు. ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందని చెప్పిన శివ బిగ్ బాస్ కు థాంక్స్ చెప్పారు. ఇకపోతే ఇదే వేదికపై తనకు బిగ్ బాస్ సీజన్ 6 టికెట్ ఇవ్వాలని అడిగారు.
మరి శివ అడిగిన విధంగా యాంకర్ శివకు సీజన్ 6 లో అవకాశం కల్పిస్తారా..లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు వరకు యాంకర్ శివ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ఇతను టాప్ 3 పొజిషన్ కి చేరుకున్నారు. టాప్ 3 లో శివ ఎంత గెలుచుకున్నాడు బిగ్ బాస్ ద్వారా ఈయనకు ఎంత లాభం చేకూరింది అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…