Anchor Shiva: పెళ్లి చేసుకుంటావా అంటూ ఏకంగా హీరోయిన్ కే ప్రపోజ్ చేసిన యాంకర్ శివ?
Anchor Shiva: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అలాంటి వారిలో యాంకర్ శివ ఒకరు.యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి ఏకంగా పులిహోర రాజాగా పేరు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అరీయానా , ఆశు వంటి వారితో ఈయన పులిహోర కలపడానికి తెగ ప్రయత్నాలు చేశారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శివ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యధావిధిగా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు.ఇకపోతే తాజాగా పక్క కమర్షియల్ సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్ రాశి కన్నాను. ఇంటర్వ్యూ చేశారు. గతంలో రాశి ఖన్నా తనకు కాబోయే వాడు మంచి భక్తుడై ఉండాలని వెల్లడించారు.
ఈ క్రమంలోనే శివ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాకు చాలా భక్తి ఎక్కువ నన్ను ట్రై చేయొచ్చు కదా.. అంటూ చెప్పడంతో రాశి కన్నా అవునా ముందు ఈ ఇంటర్వ్యూ కానీ నువ్వు తర్వాత చూద్దాం అంటూ తెలిపారు. ఎవరితో ఎప్పుడు కనెక్ట్ అవుతామో.. ఎవరికీ తెలియదు ఏది జరగాలన్న దైవాదీనం… మంచి హార్ట్ ఉండాలి అని సమాధానం చెప్పారు. దీంతో శివ తనకు హార్ట్ ఉందని సమాధానం చెప్పారు.
ఈ విధంగా నాకు మంచి హృదయమే కాకుండా.. పైగా పెద్ద భక్తుని మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఏకంగా హీరోయిన్ కే ప్రపోజ్ చేశారు.ఆ మాట విన్న రాశి కన్నా నాకేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ సమాధానం చెప్పారు. అనంతరం శివ మీ వాయిస్ ఎంతో బాగుంటుంది అంటూ పక్కా కమర్షియల్ చిత్రంలోని అందాల రాశి అనే పాటను పాడించుకున్నారు. ఈ పాట పాడటంతో తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. మొత్తానికి యాంకర్ శివ యధావిధిగా హీరోయిన్లతో కూడా పులిహోర కలపడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…