Categories: FeaturedMovie News

Akash Puri: చోర్ బజార్ హీరోయిన్ గెహ్నా సిప్పి మాటలకు హర్ట్ అయిన ఆకాశపూరి.. సారీ చెబుతున్నా అలా చేసిన ఆకాష్!

Akash Puri: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆకాష్ పూరి. అయితే ఏమాత్రం తండ్రి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా తాను ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంటానని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఆకాష్ పలు సినిమాలలో నటించిన ఏది పెద్దగా బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి.తాజాగా చోర్ బజార్ సినిమా అయినా ఆకాష్ ఖాతాలో హిట్ గా నిలుస్తుందని అందరూ భావించారు అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

Akash Puri: చోర్ బజార్ హీరోయిన్ గెహ్నా సిప్పి మాటలకు హర్ట్ అయిన ఆకాశపూరి.. సారీ చెబుతున్నా అలా చేసిన ఆకాష్!

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పూరి జగన్నాథ్ బండ గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇలా ఫోకస్ మొత్తం చోర్ బజార్ సినిమా పైకి వెళ్లిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయింది. ఇకపోతే చోర్ బజార్ చిత్ర బృందం సుమ క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Akash Puri: చోర్ బజార్ హీరోయిన్ గెహ్నా సిప్పి మాటలకు హర్ట్ అయిన ఆకాశపూరి.. సారీ చెబుతున్నా అలా చేసిన ఆకాష్!

ఈ ప్రోమోలో భాగంగా సుధీర్ ఆకాశ్ పూరిని దారుణంగా ఇరికించింది. పూరి జగన్నాథ్, బండ్ల గణేష్ ఇద్దరిలో ఎవరి కొటేషన్స్ నచ్చుతాయి అంటూ ఆకాష్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉండగా హీరోయిన్ గెహ్నా సిప్పిని ప్రశ్నిస్తూ మీకు ఆకాష్ తో పని చేయడం ఇష్టమా లేక డైరెక్టర్ జీవన్ రెడ్డితో పని చేయడం ఇష్టమా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గెహ్నా సమాధానం చెబుతూ టక్కున జీవన్ రెడ్డి అని సమాధానం చెప్పింది.

అలిగి వెళ్లిపోయిన ఆకాష్..

ఈ విధంగా చోర్ బజార్ హీరోయిన్ ఆకాష్ పేరు కాకుండా డైరెక్టర్ పేరు చెప్పడంతో ఆకాష్ ఎంతో హర్ట్ అయ్యి వేదిక పైనుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి హీరోయిన్ తనకు సారీ చెబుతున్నా కూడా ఆకాష్ వేదికపై నుంచి బయటకు వెళ్ళాడు. అయితే ఆకాష్ నిజంగానే అలిగి బయటకు వెళ్ళాడా లేకపోతే ప్రోమో కోసమే ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago