టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్యామల తాజాగా నూతన గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా బుల్లితెరపై ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు లేదా ఏవైనా సినిమా ఈవెంట్లో జరిగినప్పుడు తప్పకుండా యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. సుమ తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని శ్యామల సంపాదించుకున్నారు.ఇక కెరీర్ పరంగా ఈమె ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటారు.
ఇక తన ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ చేసి తన ఇంటిని ఏ విధంగా ప్లాన్ చేశారో చూపించారు. అయితే తాజాగా ఈమె గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కొన్ని గంటలలోనే వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ దంపతులు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు, పలువురు సీరియల్ ఆర్టిస్ట్ ల హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈమె నూతన ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్ల ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…