Anchor Sravanthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లకు ఏ మాత్రం కొదువ లేదని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది గ్లామరస్ లేడీ యాంకర్స్ ఇండస్ట్రీలో ఉండగా తాజాగా మరి కొంత మంది యాంకర్స్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే పుష్ప సినిమా ఇంటర్వ్యూ ద్వారా రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి యాంకర్ స్రవంతి గురించి చెప్పాల్సిన పనిలేదు.
రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఈమె చేసిన ఈ ఇంటర్వ్యూ తనకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఇలా ఈ ఇంటర్వ్యూతో ఎంతో ఫేమస్ అయినటువంటి స్రవంతి అనంతరం ఓటీటీ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ కార్యక్రమంలో ఈమె కాస్త ఓవర్ చేసినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
ఇలా బిగ్ బాస్ ద్వారా బయటకు వచ్చిన స్రవంతి తరచూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. మొన్నటికి మొన్న బీచ్ లో బికినీ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తాజాగా హోటల్ రూమ్లో గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే స్రవంతి తన భర్తతో కలిసి పార్క్ హయత్ హోటల్ కి డేట్ నైట్ వెళ్ళినట్టు తెలిపారు.
అయితే హోటల్ రూమ్ లో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది ఈ ఫోటోలపై స్పందిస్తూ స్రవంతి ఏంటి ఈ అరాచకం అంటూ కామెంట్ చేయడం మరికొందరు ఇందులో తప్పేముంది పాపులర్ కావాలంటే ఇలాంటివి చేయాల్సిందే తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్రవంతికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…