Movie News

Anjana -Nazriya Nazim: ఛమ్కీలా అంగీలేసి అంటూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేసిన నాని వైఫ్ అంజన నటి నజ్రియా… వీడియో వైరల్!

Anjana -Nazriya Nazim: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమా అన్ని హంగులను పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోని ఛమ్కీలా అంగీలేసి అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రేక్షకుల వరకు కూడా పెద్ద ఎత్తున రియల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట మనకు వినపడుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ పాటకు నాని సతీమణి అంజనా అలాగే నటి నజ్రియా నజీమ్ ఇద్దరూ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. ఇక ఈ పాటకు సంబంధించిన ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anjana -Nazriya Nazim: దసరా ప్రమోషన్లలో భాగమైన నజ్రియా…


ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సంతోశ్‌ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. దీక్షిత అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. ఇక నాని నటించిన అంటే సుందరానికి సినిమా ద్వారా నటి నజ్రియా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా సమయంలోనే ఈమెకు నాని భార్య అంజనాతో మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఇద్దరు కలిసి ప్రమోషన్స్ చేశారు. తాజాగా దసరా సినిమా ప్రమోషన్లలో నజ్రియా కూడా భాగం కావడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

4 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

1 hour ago

“వీక్‌నెస్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చిన దూబే.. ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పవర్ హిట్టర్!”

 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…

2 hours ago