చైనా యాప్స్ పై భారత ప్రభుత్వం మరోసారి విరుచుకుపడింది. తాజగా చైనాకు సంబంధించి మరో 43 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ – 69ఏ ప్రకారం ఈ 43 యాప్స్ నిషేధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపధ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఈ 43 యాప్స్ కార్యకలాపాలన్నీ భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నయని ప్రకటించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధిచిన పూర్తీ సమాచారం అందిన తర్వాత ఈ యాప్స్ నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా నిషేధానికి గురైన 43 యాప్స్ జాబితా ఇదే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…