Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!
Crime News: ఆస్తి కోసం సొంత రక్త సంబంధికుల మధ్య గొడవలు.. చంపుకోడాలు.. హత్యలు జరుగున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఇది ఆర్థికపరమైన అంశం కావునా.. ఇటువంటి పగలు, ప్రతీకారాలు ఎక్కువగా అవుతున్నాయి.
బంధువల మధ్య కేవలం ఆర్థిక పరమైన విషయాల్లోనే కాదు.. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల విషయాల్లో కూడా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఇక కొన్ని కుటుంబాల్లో పైన చెప్పిన రెండు విషయాల్లో కాకుండా.. కన్న కూతురుపై తండ్రి అఘాయిత్యాలకు పాల్పడటం చూస్తున్నాం.
ఇలాంటి దారుమైన ఘటన ఒకటి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. కన్న కూతరుపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జీవనాధారం కోసం అతడు ఆటో డ్రైవర్ గా చేస్తున్నాడు.
తన భార్యకు ఆరోగ్యంగా బాగాలేకపోవడంతో.. సోదరుడితో కలిసి పిల్లలను తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అయింది. కానీ ఆమె భర్త మాత్రం.. పిల్లలను ఇక్కడే ఉంచు.. నువ్వు మాత్రం వెళ్లు అంటూ చెప్పాడు. దీంతో ఆమె పిల్లలను ఇంటిదగ్గరే ఉంచి.. సోదరుడితో కలిసి మహబూబ్ నగర్ వెళ్లిపోయింది.ఇక ఆటో డ్రైవర్ గా ఆ రోజు అతడు సర్వీస్ చేసి.. ఎప్పటిలాగే అతడు ఇంటికి వచ్చాడు. అప్పటికే అర్థరాత్రి కావడంతో పిల్లలు ఇద్దరూ పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఆ కసాయి తండ్రి తన కుమార్తె నోరు నొక్కి.. రెండుసాల్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆ బాలిక తన తమ్ముడికి చెప్పగా..వారిద్దరు అక్కడ నుంచి తన తల్లి దగ్గరకు వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…