ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ ఒక కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. గత కొన్ని కొన్నేళ్లుగా కొనసాగుతున్న పదవతరగతి విద్యార్హతను ఇప్పుడు మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలో దీనిపై పూర్తీ వివరాలు వెల్లడించనుంది.
ఇదే క్రమంలో ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ కాలెండర్ ను మారుస్తూ మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటివరకు జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉన్న విద్యా సంవత్సరాన్ని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆగస్టు నుంచి వచ్చే ఏడాది జులై, 2021 వరకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పదవ తరగతి పరీక్షలపైనా కూడా కసరత్తులు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత మరో రెండు వారాలకు పదవ తరగతి పరీక్షలు నిర్వచించాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయానికి రావాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…