Anupama Parameswaran: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె దిల్ రాజు ఇంటి నుంచి హీరోగా వెండితెరకు పరిచయమైన ఆశిష్ సరసన రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం వల్ల డబ్బు కోసం ఇంత దిగజారాలా అంటూ నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ సినిమా ద్వారా కొద్దిరోజులు వార్తల్లో నిలిచిన అనుపమ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరి కొన్ని సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ వైన్ గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. వైన్ తాగుతున్నట్టు ఫోటోకు ఫోజులిస్తూ ఇలా వైన్ కోసమే రాత్రి వస్తుంది పక్కకు జరపకండి. నా ఫోటోలు చూపించాలి అనుకోవడం లేదు అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా తన ఫోటోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…