Movie News

Anupama Parameswaran: కార్తికేయ 2 సినిమా విషయంలో బాధగా ఉందన్న అనుపమ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి హీరోయిన్. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాలను అందుకుంటుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ దిల్ రాజు వంటి నిర్మాతలు హాజరై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ సినిమా విజయం సాధించినందుకు అందరూ సంతోషంగా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అనుపమ తనకు చాలా బాధగా ఉందంటూ బాంబు పేల్చారు.

Anupama Parameswaran: ఈ సినిమాతో రుణం తీరిపోయిందా…

ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విషయంలో తనకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనలో ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఈమె ఈ సినిమా విషయంలో బాధగా ఉందని చెప్పడంతో యధావిధిగా నేటిజన్ లు తనపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

3 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

11 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

12 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

12 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago