Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ తాజాగా కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. గతంలో క్రికెటర్ భూమ్రాతో కలిసి ఈమె ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
భూమ్రా తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో వీరి గురించే వచ్చే వార్తలకు పులి స్టాప్ పడింది. ఇలా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ వేలికి ఉంగరం ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అనుపమ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ప్లాస్టిక్ కవర్ ను తన వేలికి ఉంగరం లా చుట్టుకుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇది చూసిన వారందరూ ఈమె నిశ్చితార్థం చేసుకోబోతున్నారా అందుకే ఇలా హిట్ ఇచ్చారా అంటూ కామెంట్ చేయడం మరికొందరు మాత్రం అమ్మడికి పెళ్లి పై గాలి మళ్ళి అంటూ ఈ ఫోటో పై కామెంట్ చేస్తున్నారు అయితే ఈ ఫోటో మాత్రం ఈమె సరదాగా పోస్ట్ చేశారని అర్థమవుతుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…