Movie News

Varun Tej -Lavanya Tripaathi: వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్… జూన్ 9న ఘనంగా నిశ్చితార్థం!

Varun Tej -Lavanya Tripaathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి అంతరిక్షం మిస్టర్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని దీంతో ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక వీరి ప్రేమకు మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జూన్ నెలలోనే వీరి నిశ్చితార్థం జరగబోతుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీరి నిశ్చితార్థపు తేదీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సమాచారం.

జూన్ 9న నిశ్చితార్థం…
ఇరువురి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వీరి నిశ్చితార్ధాన్ని జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.త్వరలోనే ఈ విషయం గురించి మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.

Varun Tej -Lavanya Tripaathi:

ఇలా కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ లావణ్య త్రిపాఠి వార్తలను ఖండించే ప్రయత్నం చేసిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.అయితే వీరి గురించి వచ్చినటువంటి ఈ రూమర్స్ ప్రస్తుతం నిజం అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

53 minutes ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

1 hour ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

1 hour ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

4 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

5 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

5 hours ago