Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుపమ కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటినీ కూడా కొన్ని లిమిట్స్ పెట్టుకొని సినిమాలలో నటించేవారు కానీ ఇటీవల కాలంలో అనుపమ పరమేశ్వరన్ లిమిట్స్ క్రాస్ చేసి మరి బోల్డ్ సీన్స్ చేస్తున్నారని చెప్పాలి.
ఇటీవల ఈమె నటించినటువంటి సినిమా విషయంలో ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ సినిమాలో ఈమె పెద్ద ఎత్తున లిప్ కిస్ సన్నివేశాలలో నటించడం కాకుండా బోల్డ్ సీన్స్ చేయడంతో చాలామంది విమర్శలు చేశారు. అయితే తన పట్ల వచ్చినటువంటి విమర్శల గురించి ఈమె స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తాను లిప్ లాక్ సన్నివేశాలలో నటించడాన్ని పెద్ద తప్పుగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సీన్స్ చేస్తే తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. తాను లిప్ కిస్ సన్నివేశాలలో నటించనని గ్లామర్ షో చేయనని చెప్పింది 18 సంవత్సరాల వయసులో కానీ ఇప్పుడు నటన పరంగా నేను కాస్త పరిణితి చెందానని తెలిపారు..
నటన పరంగా పరిణితి చెందాను..
ఎప్పుడు ఓకే తరహా పాత్రలలో నటిస్తూ మూస ధోరణిలో ఉండడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. కదా డిమాండ్ చేస్తే తాను ఇలాంటి రొమాంటిక్, లిప్ కిస్ సన్నివేశాలలో నటించడానికి ఏ మాత్రం వెనకాడనని తెలిపారు. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రశంసించడం లేదా విమర్శించడం చేయొచ్చు కానీ సినిమా చూడకుండానే విమర్శించడం తప్పు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…