Anushaka Shetty: వెండితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఏ ఇతర సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
నవీన్ పోలి శెట్టి హీరోగా నటిస్తున్నటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుష్క తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదేవిధంగా తన ఫస్ట్ క్రష్ గురించి కూడా అనుష్క ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోని ఈమె మాట్లాడుతూ తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తన క్లాస్మేట్ ఒక కుర్రాడు తనకు వచ్చి ఐ లవ్ యు చెప్పాడని ఈమె తెలియజేశారు. ఇలా తను వచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేయడంతో తాను తెలియక ఓకే అని చెప్పానని అయితే అది మాత్రం తన జీవితంలో చాలా మెమరీగా మిగిలిపోయింది అంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె తన వీక్నెస్ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు ఫోన్ క్యారీ చేయడం అసలు చేతకాదని అదే తన వీక్నెస్ అంటూ ఈ సందర్భంగా అనుష్క శెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…