Movie News

Custody Movie: నెల తిరగకుండానే ఓటీటీ విడుదలకు సిద్ధమైన నాగచైతన్య కస్టడీ!

Custody Movie: అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 40 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కించారు. అయితే ఈ సినిమా సుమారు 20 కోట్ల మేరకు నష్టాలను మిగిల్చిందని తెలుస్తుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అక్కినేని అభిమానులు మరోసారి నిరాశ చెందారు. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ వారు 15 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారని తాజాగా అధికారిక ప్రకటన చేశారు.

Custody Movie: ఓటీటీ అయినా సక్సెస్ కొట్టేనా…


ఇలా ఈ సినిమా జూన్ 9న విడుదల కావడంతో ఈ సినిమా థియేటర్లో విడుదల అయ్యి నెల కూడా కాకుండానే ఓటీటీలో ప్రసారమవుతుందని తెలుస్తుంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago