Movie News

Anushka Shetty: బడా వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైన నటి అనుష్క.. వరుడి డీటెయిల్స్ ఇవే!

Anushka Shetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే హీరోయిన్ల పేర్లలో ముందు వరుసలో ఉంటారు నటి అనుష్క. ఈమె నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం విశేషం.అనుష్క పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది అయితే ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు.

బాహుబలి సినిమా తర్వాత నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనుష్క అయితే ఈ సినిమా పెద్దగా ఫలితాలను అందుకోలేదు. ఇక ఈమె సినిమాలకు దూరంగా ఉండటం చేత అనుష్క పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే అనుష్క ఓ బడా వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైందని ఇప్పటికే పెళ్లి పనులలో ఇరు కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా అనుష్క పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడంతో ప్రభాస్ అనుష్క అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు.కానీ మా ఇద్దరి మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని ఈ జంట తెలియచేయడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

Anushka Shetty: తెలుగింటి కోడలు కాబోతున్న అనుష్క…

ఇకపోతే ఈమె తెలంగాణకు చెందిన బంగారు వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినపడుతున్నాయి. ఈ వ్యక్తినీ వివాహం చేసుకోవడానికి అనుష్క ఒప్పుకోవడంతో తమ కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో నిమగ్నమై ఉన్నారని తెలియడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు ఎప్పటికైనా ప్రభాస్ అనుష్క పెళ్లి వార్త వినకపోమా అని ఎదురుచూసే అభిమానులు అనుష్క పెళ్లి గురించి వార్తలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అనుష్క మాత్రం తన పెళ్లి గురించి ఎక్కడ అధికారకంగా తెలియజేయలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

6 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago