Movie News

Dancer Pandu: ప్రియురాలిని తెలుసుకొని వేదికపైడే కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్ పండు.. వైరల్ అవుతున్న వీడియో!

Dancer Pandu: సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రతివారం ఒక స్పెషల్ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమాల ద్వారా తమ జీవితంలో జరిగిన కొన్ని చేత సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమో అందరి చేత కంటతడి పెట్టించిందని చెప్పాలి. మంగమ్మగారి కొడుకు అనే ఎపిసోడ్ ద్వారా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో ఎప్పటిలాగే తమదైన శైలిలో సందడి చేస్తూ ఆటపాటలతో అందరిని నవ్వించారు. ఇక చివరిలో ఒక్కసారిగా డాన్సర్ పండు తన ప్రియురాలిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై పండు మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయితే తన ప్రియురాలు తన జీవితంలోకి వచ్చి తాను తన తల్లిలా చూసుకుంటానని తనకు ప్రామిస్ చేసింది. నేను కూడా తనని తల్లి తల్లి అంటూ పిలుచుకునే వాడిని. అయితే తను కూడా నా తల్లి వద్దకే వెళ్లిపోయింది. ఆ అమ్మాయి నన్ను బాగా చూసుకోవడంతో బహుశా మా అమ్మకే కుళ్ళు వచ్చిందేమో నాకన్నా నా కొడుకుని బాగా చూసుకుంటుందని తన వద్దకు తీసుకెళ్లింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

Dancer Pandu: అందరినీ ఏడిపించిన డాన్సర్ పండు…

ఈ విధంగా పండు తన ప్రియురాలు గురించి తలుచుకొని ఎమోషనల్ కాగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago