వెండితెర జేజమ్మగా.. అందరిని సందడి చేసిన నటి అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో ఆదరణ దక్కించుకున్న అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 16 సంవత్సరాలు అవుతుంది.
ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు.కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా అభిమానులను సందడి చేశారు. ఈ క్రమంలోనే అనుష్క తన 16 ఏళ్ల కెరియర్లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
1) కొచ్చాడియన్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ అనుష్క అని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అనుష్క తప్పుకోవడంతో దీపికా హీరోయిన్ గా నటించారు.
అరుంధతి 2: అనుష్క జీవితంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అరుంధతి సినిమాకు సీక్వెల్ గా అరుంధతి 2ప్లాన్ చేశారు. అయితే అనుష్క కు ఇంట్రెస్టు లేకపోవడం వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.
మనం: అనుష్క పలు సినిమాలతో బిజీగా ఉండడం చేత మనం సినిమా వదులుకున్నారు
4) రెబల్: రెబల్ సినిమాలో తమన్నా కన్నా ముందుగా అనుష్కని ఎంచుకున్నారు. అయితే అనుష్క ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
5) దొంగాట: మంచు లక్ష్మి నటించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి కన్నా ముందుగా అనుష్కని సెలెక్ట్ చేశారు.అనుష్క ఈ సినిమాను ఎంతో సున్నితంగా రిజెక్టు చేసారు.
6) ఆచార్య: ఆచార్యలో మొదటగా చిరంజీవి సరసన చేయడానికి అనుష్క అని భావించారు. ఫైనల్ గా కాజల్ ఓకే అయింది.
7) నారప్ప: ఈ సినిమాలో మొదటగా అనుష్క హీరోయిన్ గా భావించారు కొన్ని కారణాల వల్ల అనుష్క నో చెప్పడంతో ప్రియమని నటించారు.
8) కాంచన: ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ నాగార్జున హీరోయిన్ అనుష్క అని భావించారు. ఈ సినిమాకు నాగ్ నో చెప్పడంతో అనుష్క కూడా నో చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…