ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. పదోతరగతి పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోరు.
దీనితో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్తితుల్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన తమకు లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్లు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై పూర్తీ వివరాలు కోరిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…