భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగు అమ్మాయి రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యింది. రజనీకి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దాంతో పాటు ఆమె కోరుకున్నట్టుగా తిరుపతిలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. నెలకు 40 వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా అధికారులను జగన్ ఆదేశించారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో రజనీకి ప్రకటించిన ప్రోత్సహకాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. వాటిని సత్వరం కేటాయించాలని కూడా జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…