General News

ఏపీఎండీసీ జాబ్ నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక?

ఆంధ్రప్రదేశ్ విజయవాడ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఏపీఎండీసీ ఒప్పంద ప్రాతిప‌దికన 18 పోస్టుల భ‌ర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఖాళీగా ఉన్న 18 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://apmdc.ap.gov.in/ lo చూడవచ్చు.

మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగంలో జనరల్ మేనేజర్ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్‌), సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఐసీఎస్ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వీరి వయసు54 సంవత్సరాలకు మించి ఉండకూడదు .

ఎన్విరాన్‌మెంట‌ల్‌, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌, ఎఫ్‌&ఏజ/ట్యాక్సేష‌న్‌, సీఎస్ఆర్‌, సివిల్‌. ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ 5 పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీతో పాటు ఎంబీఏ(మార్కెటింగ్‌), సీఏ, ఇంజ‌నీరింగ్ డిగ్రీ అర్హత తోపాటు అనుభవం కలిగి ఉండాలి. 45 సంవత్సరాలు మించి వయసు ఉండకూడదు.

స‌ర్వే/జీఐఎస్, ఫైనాన్స్‌, కాంట్రాక్ట్ అడ్మిన్‌, ఐటీ, మైనింగ్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ విభాగంలో ఖాళీగా ఉన్న 11 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ/డిప్లొమా, ఇంజ‌నీరింగ్‌, ఐసీఎస్‌ఐ స‌ర్టిఫికెట్‌, బీకాంతోపాటు సీఏ/ఐసీడ‌బ్య్లూఏ, ఎంజీఏ ఉత్తీర్ణ‌త‌ సాధించి ఉండాలి.

ఖాళీగా ఉన్న 18 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు -మెయిల్‌/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.apmdchrdrecruitments@gmail.com దరఖాస్తు స్వీకరణకు మే 22 చివరితేది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago