PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా..అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా.. అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే..మొదట పీఎఫ్ ఖాతా ఉన్న వారికి నెలకు వాళ్లకు వచ్చే బేసిక్ , డీఏ తో కలుకొని.. మొత్తం 12 శాతం వరకు కట్ అవుతుంది. దీనికి కంపెనీ నుంచి కూడా అదే 12 శాతం ఎమౌంట్ ను ఎంప్లాయి షేర్ కింద కొంత శాతం.. పెన్షన్ కింద 3 శాతానికి పైగా ఇస్తుంది.
దీనిలో పెన్షన్ అమౌంట్ తీసుకోవాలంటే.. ఆ కంపెనీకి రిజైన్ చేసిన తర్వాతనే తీసుకుంటారు. ఇక పీఎఫ్ ఉన్నవాళ్లు కింద చెప్పే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే.. జాబ్ కు రాజీనామ చేసిన తర్వాత.. అందులో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే అది ఇన్ యాక్టీవ్ అయిపోతుంది.
దీనిని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ అకౌంట్ ఇన్ యాక్టీవ్ అయిపోతుంది. మరణించిన కొన్ని రోజుల తర్వాత అందులోని అమౌంట్ నామినీ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఏడేళ్ల కాలంలో అందులో ఎలాంటి క్లెయిమ్ జరగకపోతే.. ఆ మొత్తం అమౌంట్ అనేది .. సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇక ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు.. పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకున్నా కూడా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. నామీనీ వివరాలను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ఎంటర్ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక అన్నింటికంటే ఉపయోగకరమైన విషయం ఎంటంటే.. పీఎఫ్ ఖాతాలో ఉన్న ఎంప్లాయ్ షేర్.. ఎంప్లాయీ షేర్.. పెన్షన్ అమౌంట్ మొత్తం తీసుకోవాలంటే.. సదరు కంపెనీలో జాబ్ రిజైన్ చేసిన మూడు నెలల తర్వాతనే తీసుకోవాలి.. దీని కంటే ముందు తీసుకుంటే.. అంత అమౌంట్ రాదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…