ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావడం వల్ల 24 గంటలు ఇంట్లో కంప్యూటర్లముందు, సెల్ ఫోన్లలో జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. బయట మిత్రులతో కలవడానికి వీలులేదు, స్కూలు, ఆఫీసులు కూడా మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యి వారికి ఏం చేయాలో దిక్కుతోచక చాలామంది సెల్ ఫోన్ లోనే వారి జీవితాన్ని గడుపుతున్నారు. అయితే సెల్ ఫోన్ అతిగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని విషయం మనకు తెలిసిందే.సెల్ ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల కేవలం ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.
సాధారణంగా కొందరు చేతులపై లేదా మొహం పై చర్మం మొత్తం వాడిపోయే తెల్లని మచ్చలుగా ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి సమస్య సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా ఏర్పడుతుంది. అదేవిధంగా రాత్రి సమయంలో కొందరు లైట్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ లో వీడియోలను చూడడం చేస్తుంటారు. ఈ విధంగా చూడటం వల్ల మన కళ్ళ చుట్టూ మడతలు ఏర్పడటానికి దారితీస్తాయి.
మనం సెల్ ఫోన్లలో ఎక్కువ సమయం పాటు మన మొబైల్ అధికంగా వేడి అవుతుంది. ఈ విధంగా సెల్ ఫోన్ వేడి అయితే మన శరీరంలో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువయిపోతుంది. ఇందువల్ల స్కిన్ టోన్ అన్ఈవెన్‌గా మారడమే కాకుండా ఫేస్ అంతా నల్లని మచ్చలు వస్తాయి.
యూవీఏ, యూవీబీ లైట్‌తో పోలిస్తే బ్లూ లైట్ స్కిన్‌కి ఇంకా లోపలికి చొచ్చుకుపోతుంది. దీని కారణంగా
స్కిన్ టోన్‌తో పాటు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఫోన్ లో ఏవైనా వీడియోలు చూసేటప్పుడు వీలైనంత వరకు ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించుకునే చూడటం వల్ల ఈ సమస్య నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…