Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం మరొక రెండు రోజులలో పూర్తి కానుంది. సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని మరొక రెండు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ఆరుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఫన్నీ టాస్కులను ఇచ్చారు.
ఈ క్రమంలోనే అమర్ దీప్ జ్యోతిష్యుడుగా హౌస్ లో ఉన్నటువంటి వారి జాతకం చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక జ్యోతిష్యుడుగా అవతారం ఎత్తినటువంటి అమర్ ప్రతి ఒక్కరి గురించి జాతకాలు చెబుతూ ఫన్ క్రియేట్ చేశారు. అయితే అందరి జాతకం చెప్పినటువంటి అమర్ అర్జున్ జాతకం చెప్పబోయేలోపు అర్జున్ అమర్ జాతకాన్ని చెప్పారు.
అమర్ గురించి అర్జున్ చెబుతూ అనగనగా ఒక కారు..నాకు ఆ కారే గుర్తుకు వస్తుందంటూ చెప్పబోతూ ఉండగా వెంటనే అమర్ నీకు ఒక దండం బాబోయ్ ఆపేయండి అంటూ చెప్పుకోవచ్చు అంతేకాకుండా శివాజీ కూడా అమర్ జాతకాన్ని చెప్పారు. అమర్ మొదటి నుంచి కూడా చాలా దూకుడుతో వెళ్తున్నారని ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఇప్పుడు క్లోజ్ అయ్యాం అంటూ చెప్పారు.
కప్పు గెలుచుకునేది ఎవరు..
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకరి జాతకాలను ఒకరి చొప్పుకుంటూ చాలా ఫన్నీగా గడిపారు. ఇక ఆదివారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరగబోతున్నటువంటి నేపథ్యంలో విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్ మాత్రమే కాకుండా అమర్ శివాజీ కూడా ఉన్నారు. మరి టైటిల్ ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…