Featured

Artist Pramodini : సినిమాల్లో నటించడానికి అమెరికాలో భర్తను వదిలి 3 ఏళ్ల పాపను తీసుకుని వచ్చేసాను…: నటి ప్రమోదిని

Artist Pramodini : కృష్ణ గాడి వీర ప్రేమగాధ, లై, ఆక్సిజన్ వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు అందుకున్న నటి ప్రమోదిని. కర్ణాటక కు చెందిన ప్రమోదిని తెలుగు, కన్నడ, తమిళం ఇలా పలు భాషలలో సినిమాలలో నటిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ బ్రో సినిమాతో మరింత గుర్తింపు అందుకున్న ప్రమోదిని గారు తాజాగా శ్రీ విష్ణు సినిమా సామజవరగమన సినిమాలో నటించి మంచి హాస్యాన్ని పండించారు. ఆమె కెరీర్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నటన పిచ్చితో అమెరికా నుండి వచ్చేసాను…

చిన్నతనం నుండి ఇండస్ట్రీలో పనిచేసిన ప్రమోదిని గారు పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్ బై చెప్పి ఇక గృహిణిగా ఉండాలని అనుకున్నారట. అలా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన ఆమెకు అక్కడ పాప పుట్టాక ఇంట్లోనే ఉంటూ లైఫ్ నచ్చలేదు. అదీ కాక ఎపుడూ షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే తాను ఇలా ఖాళీగా ఉండలేక పోయారట.

దాంతో భర్తని అడిగి మళ్ళీ నటించాలని అనుకుంటున్నట్లు చెబితే ఆయన మొదట నువ్వు వెళ్ళు ఇండియాకి అక్కడ నీ కెరీర్ సక్సెస్ అయితే నేను వస్తాను అని చెప్పడంతో మూడేళ్ళ పాపను తీసుకుని ప్రమోదిని ఇండియా వచ్చారట. వచ్చిన వెంటనే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు చెప్పడంతో అవకాశాలు వెంటనే రావడం అటు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీ అయ్యారట ప్రమోదిని. ప్రస్తుతం పాప కాలేజీ కి వెళ్తోందని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago