Rashmika: నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరిద్దరి కాంబినేషన్లో గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అప్పటినుంచి వీరిద్దరికీ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి.
ఈ విధంగా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా నాకు ఎంతో స్పెషల్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.గీత గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో ఈమె విజయ్ దేవరకొండతో కలిసి నటించారు..
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని ఈ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈమె డైరెక్టర్ భరత్ విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…