Featured

AryanKhan: ఎయిర్ పోర్ట్ లో ఆ పని చేసిన ఆర్యన్ ఖాన్ …చివరకు ఏం జరిగిందంటే?

AryanKhan: విమానాశ్రయంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . ఆ వీడియో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌దేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే

AryanKhan: ఎయిర్ పోర్ట్ లో ఆ పని చేసిన ఆర్యన్ ఖాన్ …చివరకు ఏం జరిగిందంటే?

వీడియోలో ఉన్న వ్యక్తి కచ్చితంగా ఆర్యన్ కాదని ఆ క్లిప్‌లో కనిపించే వ్యక్తి ‘ ట్విలైట్ ‘ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్ అని తెలుస్తోంది. మత్తులో ఉన్న స్థితిలో.. అతను 2012లో లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాబీ నేలపై మూత్ర విసర్జన చేశాడు.

AryanKhan: ఎయిర్ పోర్ట్ లో ఆ పని చేసిన ఆర్యన్ ఖాన్ …చివరకు ఏం జరిగిందంటే?

అప్పటి నుంచి కూడా ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే షారుఖ్ ఖాన్ అంటే పడని వారు కొంతమంది ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కచ్చితంగా ఆర్యన్ ఖానే అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే అందులో ఉన్న వ్యక్తి ముఖ కవలికలు ఆర్యన్ ఖాన్ మాదిరిగానే ఉండటంతో చాలామంది షారుక్ కొడుకు అనుకున్నారు.

ఆర్యన్ ఖాన్ ప్రమేయం లేకుండానే మరో ఘనత..

కానీ.. కొన్ని నివేదికల ప్రకారం అతడు ఆర్యన్ ఖాన్ కాదని తేల్చేశారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి కూడా సెలెబ్రిటీ కావడం విశేషం. 2012 లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్టులో బ్రాస్నన్ తాగిన మత్తులో ఉండి ఇలా చేస్తుండటంతో కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోను ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కు జోడిస్తున్నారు. అయితే అతడు ఆర్యన్ ఖాన్ కాదనేది తెలిసిపోయింది. ఇక ఆర్యన్ ఖాన్ విషయానికి వస్తే.. సినిమాలో ఎంట్రీ ఇవ్వకుండానే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని పెద్ద సెలెబ్రిటీ హోదా పొందాడు. ఇటీవల.. 2021లో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన రెండో సెలెబ్రిటీగా ఆర్యన్ ఖాన్ నివలవడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago