Aryan Khan: సాధారణంగా ఏ రంగంలోనైనా స్త్రీ పురుషుల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతూ ఉంటుంది . ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఇక ఇప్పటికీ ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఓ నటితో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతే కాకుండా ప్రస్తుతం ఆనటితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ కెస్ వల్ల వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు పాపులర్ ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ నోరా ఫతేహితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆర్యన్ వయసు 25 ఏళ్ళు కాగా.. నోరా వయసు 30 ఏళ్ళు. అయితే వీరిద్దరి ప్రేమకి వయసు తో సంబంధం లేదని … వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఇతర వివాదాల నుండి బయటపడిన ఆర్యన్ ఖాన్ ఈ వార్తల ద్వారా మరొకసారి బాలివుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిలిచాడు.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహితో మద్య ఉన్న ఉన్న బంధం ప్రేమా? లేక ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారా? అని అభిమానుల్లో అనుమానం మొదలైంది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ మరొకసారి ఇలా వార్తల్లో నిలిచాడు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి. అలాగే తన కొడుకు గురించి వస్తున్న వార్తలపై షారుఖ్ ఖాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…