Categories: FeaturedMovie News

Ashritha Vemuganti : బాహుబలి లో దేవసేన పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసా…!

Ashritha vemuganti : బాహుబలి సినిమా ఎంత చరిత్ర సృష్టించిందో అందరికి తెలుసు. కేవలం తెలుగుకే కాదు ఏకంగా దేశం గర్వించదగ్గ సినిమాగా ప్రపంచం వ్యాప్తంగా ఎంతో మందిని అలరిస్తోంది. ఇప్పటికీ రికార్డులు అంటే బాహుబలిన్ సినిమానే. ఇక తెలుగు సినిమా చరిత్ర చూసుకుంటే బాహుబలి సినిమా ముందు బాహుబలి సినిమా తరువాత అన్నట్లుగా తయారైంది. ఇక ఆసినిమాలో నటించిన నటి నటులందరికి మంచి పేరు, గుర్తింపు దక్కాయి. అలా సినిమాల్లో మెరిసిన ఒక ముద్దుగుమ్మ గురించి ఆరా తీస్తున్నారు జనాలు ఆమె ఎవరో కాదు అశ్రీత వేముగంటి.

అభినయంతో ఆకట్టుకున్న అశ్రీత…..

‘కన్నా నిదురించరా….’ బాహుబలి లో ఈ పాట చూసినపుడు మన చూపులు దేవసేన అనుష్క తో పాటు ఆమె వదిన గా నటించిన అశ్రీత మీద కూడా నిలుస్తాయి. తన అభినయం, నృత్యం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ స్వతహాగా భరత నాట్యం, కూచిపూడి డాన్సర్. ఎన్నో దేశాల్లో ప్రదర్శనలను కూడా ఇచ్చిన ఆశ్రీతను రాజమౌళి గారు చూసి బాహుబలిలో అవకాశం ఇచ్చారు.

ఇక ఈ సినిమా తరువాత యాత్రలో వైస్సార్ భార్య విజయమ్మ పాత్రలో నటించారు. ఆ పాత్రలో అశ్రీత ఒదిగిపోయారానే చెప్పాలి. ఇక తాను రవితేజ క్రాక్ సినిమాలో కూడా సముద్రఖని భార్యగా కనిపించి మెప్పించారు. అయితే అశ్రీతకు మంచి గుర్తింపు నీచ్చింది మాత్రం బాహుబలి సినిమా అనే చెప్పాలి అనుష్క ఉన్న కూడా తనవైపు అందరిని తిప్పుకునేలా తన అభినయంతో ఆకట్టుకుంది అశ్రీత.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago