Categories: FeaturedMovie News

Senior Actor Jhansi : ఎన్టీఆర్ తో 80 కి పైగా సినిమాల్లో నటించిన అలనాటి నటి… ఒకప్పుడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో.. ఇప్పుడు ఒక చిన్న గదిలో…!

Senior Actor Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ . బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. ఎక్కువగా ఎన్టీఆర్ గారి తో ఎనభై సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికీ గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం వంటి సినిమాల్లో నటించారు ఝాన్సీ.ఎన్నో సినిమాల్లో నటించిన ఆర్థికంగా బాగా సంపాదించుకున్న నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదిస్తున్నారు ఝాన్సీ.

ఒక చిన్న గదిలో ఒంటరిగా….

వయసు దాదాపు 80 కి దగ్గరగా ఉన్నా ఝాన్సీ గారు బాగా అస్థి సంపాదించారు. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆమె తల్లి పాత్రలో మెప్పించారు. సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి నష్టాలను చూసిన ఆమె ఆమెకు ఉన్న మూడంతస్థుల ఇంటిని అమ్మి అప్పులను తీర్చారు. భర్త చనిపోయి 30 ఏళ్ళు అయిన పిల్లలను సెటిల్ చేసి పెళ్లిళ్లు చెసారు ఝాన్సీ. ఇక తన సొంత యింటిని అమ్మి ఉన్న అప్పులను తీర్చేసుకుని ప్రశాంతంగా ఉన్న దాంట్లో బ్రతుకుతున్నట్లు వివరించారు.

అంత గొప్పగా బ్రతికిన ఆమె ఇప్పుడు చిన్న గదిలో ఉండటం గురించి అడిగితే అపుడు అలా బ్రతికాను ఇప్పుడు ఇలా బ్రతకాల్సి వస్తోంది తప్పదు అంటూ చెప్పారు. కొడుకులిద్దరు పెళ్లి చచేసుకుని స్థిరపడ్డారంటు నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని తెలిపారు. ఉన్న నగలు, ఆస్తులు అమ్మి అప్పులను తీర్చామని ఎవరికీ అన్యాయం చేయలేదంటూ వివరించారు ఝాన్సీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago