Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!
Ashu Reddy: సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ట్రెండింగ్ లో ఉన్న పాటలకు లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం పల్సర్ బండి ఎక్కి అనే పాట బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది.అప్పటినుంచి ఈ పాటకు ఎంతోమంది డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి అద్భుతమైన స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన స్టెప్పులతో డాన్స్ ఇరగదీసారు అని చెప్పాలి.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్ లు తమదైన శైలిలో ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె డబ్స్మాష్ వీడియోలు ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమెకు జూనియర్ సమంత అనే ట్యాగ్ రావడంతో మరింత పాపులర్ అయ్యారు. ఇదే పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ వెళ్లొచ్చిన ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు, పలు యూట్యూబ్ వీడియోలతో ఎంతో బిజీగా గడుపుతూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…