Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ అశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె సెలబ్రిటీగా మారిపోయారు. ఇదే పాపులారిటీతో రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న ఆశు రెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ మామూలుగా ఉండదు.
నిత్యం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అశు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏకంగా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈమెకు సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.ఇక నిత్యం విదేశీ పర్యటనలకు వెళుతూ ఈమె చేసే హంగామా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె పారిస్ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Ashu Reddy: గ్లామర్ ట్రీట్ ఇస్తున్న ఆశు రెడ్డి…
ఈ క్రమంలోనే ప్యారిస్ లో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ బ్యాక్ అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె బుల్లితెర కార్యక్రమాలతోనూ అలాగే వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుని బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన ఫోకస్ సినిమా కూడా విడుదలైన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అశు రెడ్డి పారిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…